పూర్ణా మార్కెట్
విశాఖపట్నంలోని ఒక పేరొందిన మార్కెట్.
పూర్ణా మార్కెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక పేరొందిన మార్కెట్.[1] దీనిని సర్దార్ వల్లభబాయి పటేల్ మార్కెట్ అని పిలుస్తారు.[2]
పూర్ణా మార్కెట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530001 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
Website | http://gvmc.gov.in/gvmc/index.php/markets |
చరిత్ర
మార్చురెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1935లో ఈ పూర్ణా మార్కెట్ ప్రారంభమైంది. ఆ సమయంలో జపాన్ విమానం ఈ మార్కెట్‌పై దాడి చేసింది.[3]
భౌగోళికం
మార్చుఇది 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
మార్చు- దుర్గమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- వినాయక దేవాలయం
- మసీదు-ఇ-రజా
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
మార్చు- ↑ "Poorna Market, Purna Market, Jagadamba Junction Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
- ↑ V Kamalakara Rao, "Greater Visakhapatnam Municipal Corporation to give Poorna Market a facelift", Times of India, 23 June 2013
- ↑ "'Action replay' of Japanese air raid", The Hindu, 22 July 2002
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 10 May 2021.