పృథ్వీరాజ్ చవాన్

పృథ్వీరాజ్ చవాన్ (జననం 1946 మార్చి 17) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ మంత్రిగా, 2010 నవంబరు 11 నుండి 2014 సెప్టెంబరు 28 వరకు మహారాష్ట్రకు 16వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]

పృథ్వీరాజ్ చవాన్
పృథ్వీరాజ్ చవాన్


పదవీ కాలం
11 నవంబర్ 2010 – 28 సెప్టెంబర్ 2014
ముందు అశోక్ చవాన్
తరువాత రాష్ట్రపతి పాలన

మహారాష్ట్ర శాసనసభ నాయకుడు
పదవీ కాలం
11 నవంబర్ 2010 – 26 సెప్టెంబర్ 2014
డిప్యూటీ అజిత్ పవార్
ముందు అశోక్ చవాన్
తరువాత దేవేంద్ర ఫడ్నవిస్

పదవీ కాలం
22 మే 2004 – 25 సెప్టెంబర్ 2010
అధ్యక్షుడు *ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
13 మార్చ్ 2002 – 20 సెప్టెంబర్ 2010
నియోజకవర్గం మహారాష్ట్ర

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
3 మే 1991 – 20 జూన్ 1999
ముందు ప్రేమల చవాన్
తరువాత శ్రీనివాస్ పాటిల్
నియోజకవర్గం కరద్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
19 అక్టోబర్ 2014
ముందు విలాసరావు బాలకృష్ణ పాటిల్
నియోజకవర్గం కరద్ సౌత్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-03-17) 1946 మార్చి 17 (వయసు 78)
ఇండోర్, మధ్య ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు దాజీసాహెబ్ చవాన్, ప్రేమల
జీవిత భాగస్వామి
సత్వశీల చవాన్
(m. 1976)
నివాసం కుంభర్గోన్, మహారాష్ట్ర, భారతదేశం
పూర్వ విద్యార్థి బిట్స్, పిలానీ ( బీఈ)

వివాహం

మార్చు

చవాన్ 1976 డిసెంబరు 16న సత్వశీలను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె అంకిత, కుమారుడు జై ఉన్నారు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1991-92 సభ్యుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ.
  • 1992-93 సభ్యుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ, పర్యావరణం & అటవీ మంత్రిత్వ శాఖ.
  • 1994-96 సభ్యుడు, ఆర్థిక & ప్రణాళికపై స్టాండింగ్ కమిటీ.
  • 1996-99 సభ్యుడు, పార్లమెంట్ సభ్యులకు కంప్యూటర్ల కేటాయింపుపై కమిటీ.
  • 2000-01 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి.
  • 2002-04 సభ్యుడు, రక్షణ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ.
  • 2004- 2009 మే 22, 2009 మే 28 తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి.
  • 2010 నవంబరు 11 - 2014 సెప్టెంబరు 25 - మహారాష్ట్ర ముఖ్యమంత్రి
  • 2014 అక్టోబరు 19 - మహారాష్ట్రలో శాసనసభ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. "Shri Prithviraj Chavan" (PDF). National Informatics Centre. Archived from the original (PDF) on 15 October 2014.