అశోక్ చవాన్ (జననం 28 అక్టోబర్ 1958)[1] మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర పబ్లిక్‌ వర్స్‌ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

అశోక్ చవాన్
అశోక్ చవాన్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
గవర్నరు *ఎస్. సి. జమీర్
నియోజకవర్గం భోకర్
పదవీ కాలం
1999 – 2004
గవర్నరు *పి.సి. అలెగ్జాండర్
నియోజకవర్గం ముద్ఖేడ్

పదవీ కాలం
07 నవంబర్ 2009 – 11 నవంబర్ 2010
గవర్నరు *ఎస్. సి. జమీర్
  • కే. శంకరనారాయణన్
డిప్యూటీ ఛగన్ భుజబల్
ముందు అశోక్ చవాన్
తరువాత పృథ్వీరాజ్ చవాన్
పదవీ కాలం
08 డిసెంబర్ 2008 – 07 నవంబర్ 2009
గవర్నరు ఎస్. సి. జమీర్
డిప్యూటీ ఛగన్ భుజబల్
ముందు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
తరువాత అశోక్ చవాన్

మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు *చంద్రకాంత్ బచ్చు పాటిల్
  • నితిన్ రౌత్
తరువాత రవీంద్ర చవాన్

మహారాష్ట్ర శాసనసభ నాయకుడు
పదవీ కాలం
08 డిసెంబర్ 2008 – 10 నవంబర్ 2010
గవర్నరు *ఎస్. సి. జమీర్
  • కే. శంకరనారాయణన్
ముందు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
తరువాత పృథ్వీరాజ్ చవాన్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2014 – 2019
ముందు భాస్కర్‌రావు ఖట్‌గాంకర్
తరువాత ప్రతాపరావు గోవిందరావు చిఖలికర్
నియోజకవర్గం నాందేడ్
పదవీ కాలం
1987 – 1989
ముందు శంకర్‌రావు చవాన్
తరువాత వెంకటేష్ కబ్డే
నియోజకవర్గం నాందేడ్

కేబినెట్ మంత్రి
పదవీ కాలం
01 నవంబర్ 2004 – 04 డిసెంబర్ 2008

వ్యక్తిగత వివరాలు

జననం (1958-10-28) 1958 అక్టోబరు 28 (వయసు 65)
బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కుసుమ్ & శంకర్రావ్ చవాన్
జీవిత భాగస్వామి
అమిత శర్మ-చవాన్
(m. 1982)
సంతానం సుజయ & శ్రీజయ చవాన్
నివాసం ఆనంద్ నిలయం, శివాజీ నగర్, నాందేడ్

నిర్వహించిన పదవులు మార్చు

  1. 1985 - చైర్మన్, సంజయ్ గాంధీ నిరాధర్ యోజన, నాందేడ్ సిటీ
  2. 1986 - 1995 - మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు & ప్రధాన కార్యదర్శి
  3. 1987 నుండి 1989 - 8వ లోక్‌సభ సభ్యుడు, డివిజనల్ రైల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ, హైదరాబాద్ సభ్యుడు, అడ్వైజరీ కమిటీ సౌత్ సెంట్రల్, రైల్వే మంత్రిత్వ శాఖ సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, సిబ్బంది మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మెంబర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్‌ల స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యాడు.
  4. 1991 నుండి 1992 - మెంబర్, అడ్వైజరీ ప్యానెల్, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్, ముంబై
  5. 1992 నుండి 1998 - మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు
  6. 1993 నుండి 1995 - మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్, అర్బన్ డెవలప్‌మెంట్ & హోం శాఖ మంత్రి
  7. 1995 నుండి 1999 - జనరల్ సెక్రటరీ, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
  8. 1999 నుండి 2001 - దక్షిణ మధ్య రైల్వే యొక్క జోనల్ రైలు వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడు
  9. 1999 నుండి మే, 2014 వరకు మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (మూడు సార్లు)
  10. 1999 నుండి 2003 - రెవెన్యూ & ప్రోటోకాల్ మంత్రి
  11. 2003 నుండి 2004 - రవాణా, ఓడరేవులు, సాంస్కృతిక వ్యవహారాలు & ప్రోటోకాల్ మంత్రి
  12. 2004 నుండి 2008 - పరిశ్రమలు, గనులు, సాంస్కృతిక వ్యవహారాలు & ప్రోటోకాల్ శాఖ మంత్రి
  13. 2008 నుండి 2010 - మహారాష్ట్ర ముఖ్యమంత్రి (రెండు సార్లు)
  14. మే, 2014 - 16వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు
  15. 14 ఆగస్టు 2014 - 30 ఏప్రిల్ 2017 అంచనాల కమిటీ సభ్యుడు
  16. 1 సెప్టెంబర్ 2014 నుండి పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సభ్యుడు, హిందీ సలాహ్కార్ సమితి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  17. 2 మార్చి 2015 నుండి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ (ఐ) అధ్యక్షుడు

మూలాలు మార్చు

  1. "Biodata - Ashok Chavan" (PDF). Pune Hitech. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 2008-12-04.
  2. HMTV (5 January 2020). "మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  3. Hindustan Times (31 December 2019). "Ashok Chavan becomes 3rd ex-CM to return as minister" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.