పెదవులు
Mouth.jpg
lips
లాటిన్ labia oris
ధమని inferior labial, superior labial
సిర inferior labial, superior labial
నాడి frontal, infraorbital
లింఫు eaf ,nsbgsegw
Dorlands/Elsevier l_01/12473861

పెదవులు లేదా అధరాలు (Lip) ముఖంలో నోటికి ముఖద్వారంలాగా పైన, క్రింద ఉండే శరీరభాగాలు. ఇవి సుతిమెత్తగా ఉండే స్వేచ్ఛగా కదిలే భాగం. నోరు తెరుచుకొని ఆహారం తినడానికి పెదవులు చాలా ముఖ్యం. మాటలాడడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా అవసరం.

యోని బయట కూడా నిలువుగా రెండు జతల పెదాలు ఉంటాయి.

సమస్యలుసవరించు

పగుళ్ళుసవరించు

చలికాలంలో ఎక్కువగా అందరికి పెదాలు పగులుతుంటాయి దాని వలన కలగడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రక్తం కూడా వస్తుంది. ఇది చూడడానికి అసహ్యంగా వుంటాయి.

చలికాలం పెదవులు పగలకుండా పెదవులకు బాదం నూనె రాసుకుంటె పెదవులు పగలవు. రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు వెన్న, గ్లిజరిన్ కలిపివున్న క్రీమును పెదవులకు రాసుకోవాలి. లేదా పేరిన నెయ్యిని కూడా పెదవులకు రాసుకోవచ్చు. పెదవులను పంటితో కోరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి.

క్యాన్సర్సవరించు

నోటి క్యాన్సర్ మాదిరిగానే పెదవులకు కూడా క్యాన్సర్ సోకవచ్చును. ధూమపానం దీనికి ముఖ్యమైన కారణం.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పెదవి&oldid=2882167" నుండి వెలికితీశారు