పెద్దన్నయ్య (1997 సినిమా)

పెద్దన్నయ్య 1997లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. ఇందులో నటుడు నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్ర సంగీతం మంచి విజయం సాధించింది.

పెద్దన్నయ్య
(1997 తెలుగు సినిమా)
Peddannayya Movie Poster.jpg
పెద్దన్నయ్య సినిమా పోస్టరు
దర్శకత్వం శరత్
తారాగణం బాలకృష్ణ,
ఇంద్రజ ,
రోజా,
శుభశ్రీ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్
భాష తెలుగు

పాటలుసవరించు

ఈ చిత్ర సంగీతాన్ని కోటి అందించారు.

క్రమసంఖ్య. పాట సాహిత్యం పాడినవారు
1 " చక్కిలాల చుక్క " వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర
2 "స స నీ అందం" వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర
3 "ఈ ముస్తఫా " వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర
4 "అన్నగారి కుటుంబం " సి.నారాయణ రెడ్డి ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర
5 "కల్లో కళ్యాణమ్మ " వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర
6 "చిక్కింది చేమంతి పువ్వు " వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు