పెద్దొడ్డి (మల్దకల్)
పెద్దొడ్డి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]
పెద్దొడ్డి | |
— రెవెన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | మల్దకల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | తిమ్మారెడ్డి |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
రాజకీయాలు
మార్చు2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చిన్న తిమ్మారెడ్డి ఎన్నికయ్యారు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.