"పెద ఇటికంపాడు" గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

పెద ఇటికంపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో షేక్ వలీ, సర్పంచిగా ఎన్నికైనాడు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ఉపాధ్యక్షులిగా ఎన్నికైనారు.

మూలాలు

మార్చు