పెన్పహాడ్ మండలం (సూర్యాపేట జిల్లా)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం
(పెన్పహాడ్ నుండి దారిమార్పు చెందింది)
పెన్పహాడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు,చెందిన మండలం..[1] పెన్పహాడ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
పెన్పహాడ్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట, పెన్పహాడ్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°01′34″N 79°41′00″E / 17.026111°N 79.683333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట |
మండల కేంద్రం | పెన్పహాడ్ |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 39,624 |
- పురుషులు | 19,999 |
- స్త్రీలు | 19,625 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.41% |
- పురుషులు | 61.97% |
- స్త్రీలు | 36.55% |
పిన్కోడ్ | 508213 |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,624 - పురుషులు 19,999 - స్త్రీలు 19,625. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 39,624. జనాభాలో పురుషులు 19,999 కాగా, స్త్రీల సంఖ్య 19,625. మండలంలో 10,313 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అనాజిపురం
- సింగారెడ్డిపాలెం
- మొహమ్మదాపురం
- ధర్మాపురం
- భక్తలాపురం
- మాచారం
- పెన్పహాడ్
- అనంతారం
- దోసపహాడ్
- నాగులపహాడ్
- పొట్లపహాడ్
- నాగులపాటి అన్నారం
- లింగాల
- దూపహాడ్
- గాజులమల్కాపురం
- చీదెళ్ళ
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.