పెళ్ళి కానుక (1960 సినిమా)
వీనస్ పిక్చర్స్ సంస్థ వారు అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజాదేవి,కృష్ణకుమారి,జగ్గయ్య మొదలగు తారాగణంతో నిర్మించిన పెళ్లి కానుక తెలుగు చలన చిత్రం1960. ఏప్రిల్ 29 న విడుదలైనది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీధర్ .సంగీతం ఎ.ఎం రాజా సమకూర్చారు .
పెళ్ళి కానుక (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీధర్ |
---|---|
కథ | శ్రీధర్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, బి.సరోజా దేవి, కృష్ణకుమారి, గిరిజ, కె.మాలతి, కొంగర జగ్గయ్య, రేలంగి |
సంగీతం | ఏ.యం.రాజా |
నేపథ్య గానం | ఏ.ఎం.రాజా, పి.సుశీల |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | వీనస్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు
- బి.సరోజా దేవి - వాసంతి
- కృష్ణకుమారి
- గిరిజ - కాంతం, సత్యం భార్య
- కె.మాలతి - ఇద్దరమ్మాయిల తల్లి
- కొంగర జగ్గయ్య
- రేలంగి వెంకట్రామయ్య - సత్యం
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- మాస్టర్ బాబు
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అక్కయ్యకు శ్రీమంతం చక్కని బావకు ఆనందం | ఆత్రేయ | ఏ.ఎం.రాజా | పి.సుశీల బృందం |
ఆడేపాడే పసివాడా ఆడేనోయి నీతోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుపు ఎనలేని వేడుకరా | చెరువు ఆంజనేయశాస్త్రి | ఏ.ఎం.రాజా | పి.సుశీల |
ఆడే పాడే పసివాడ అమ్మలేని నిను చూడ కన్నీటి కథ | ఏ.ఎం.రాజా | ఏ.ఎం.రాజా | |
కన్నులతో పలకరించు వలపులూ ఎన్నటికీ మరువరాని తలపులూ రెండూ ఏకమై ప్రేమేలోకమై నామది పాడెను పరాధీనమై | ఆరుద్ర | ఏ.ఎం.రాజా | పి.సుశీల, ఏ.ఎం.రాజా |
తీరెనుగా నేటితో నీ తీయని గాధా | సముద్రాల రాఘవాచార్య | ఏ.ఎం.రాజా | పి.సుశీల |
తీరెనుగా నేటితో నీ తీయని గాధా | సముద్రాల రాఘవాచార్య | ఏ.ఎం.రాజా | ఏ.ఎం.రాజా |
పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశలవిందు మనసునే మరపించు గానం మనసునే మరపించు | ఆత్రేయ | ఏ.ఎం.రాజా | జిక్కి |
వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల | ఆత్రేయ | ఏ.ఎం.రాజా | ఎ. ఎం. రాజా, పి.సుశీల |
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.