పొంతన్ మదా

టివి చంద్రన్ దర్శకత్వంలో 1994లో విడుదలైన మలయాళ సినిమా.

పొంతన్ మదా, 1994 మార్చి 10న విడుదలైన మలయాళ సినిమా.[1] హారిజన్ సినిమా బ్యానరులో టి. రవీంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకు టివి చంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, శ్రీజయ, లబోని సర్కార్, జనార్ధన్ ప్రధాన పాత్రల్లో నటించగా, జాన్సన్ సంగీతం, వేణు సినిమాటోగ్రఫీ అందించారు.[2] సివి శ్రీరామన్ రాసిన పొంతన్ మదా, షీమా తంపురాన్ అనే రెండు కథల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[3]

పొంతన్ మదా
దర్శకత్వంటివి చంద్రన్
స్క్రీన్ ప్లేటివి చంద్రన్
కథసివి శ్రీరామన్
నిర్మాతటి. రవీంద్రనాథ్
తారాగణం
ఛాయాగ్రహణంవేణు
కూర్పువేణుగోపాల్
సంగీతంజాన్సన్
నిర్మాణ
సంస్థ
హారిజన్ సినిమా
పంపిణీదార్లుమాక్ రిలీజ్
విడుదల తేదీ
10 మార్చి 1994
దేశంభారతదేశం
భాషమలయాళం

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా జాతీయ ఉత్తమ నటుడడు (మమ్ముట్టి), జాతీయ ఉత్తమ దర్శకుడు (టివి చంద్రన్), జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (జాన్సన్), జాతీయ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (వేణు) అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ రెండవ చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.

నటవర్గం

మార్చు

అవార్డులు

మార్చు

ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఈ క్రింది అవార్డులను గెలుచుకుంది:

1994 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

1994 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు

  • విజేత - రెండవ ఉత్తమ చిత్రం - కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

ఇతర అవార్డులు

  • ముత్తత్తు వర్కీ అవార్డు (2016) - టీవీ చంద్రన్ (స్క్రీన్ ప్లే) [4]

ట్రివియా

మార్చు

నసీరుద్దీన్ షా నటించిన ఏకైక మలయాళ సినిమా ఇది.

మూలాలు

మార్చు
  1. "Ponthan Mada (1993)". Indiancine.ma. Retrieved 2021-08-24.
  2. "Ponthan Mada". moviefit.me. Retrieved 2021-08-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Indian Movies, Celebrities, News, Reviews, Songs & Trailers". Cinestaan. Archived from the original on 2016-04-15. Retrieved 2021-08-24.
  4. "Muttathu Varkey Award for T.V. Chandran". The Hindu. 29 April 2017. Retrieved 2021-08-24.

బయటి లింకులు

మార్చు