పొగడ
(పొగడ చెట్టు నుండి దారిమార్పు చెందింది)
పొగడ ఒక రకమైన పువ్వుల మొక్క. పొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది.
పొగడ చెట్టు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | M. elengi
|
Binomial name | |
Mimusops elengi L. |
లక్షణాలు
మార్చు- సతత హరిత వృక్షం.
- చర్మిత నిర్మాణంతో దీర్ఘవృత్తాకారంలో ఏకాంతర విన్యాసంలో అమరి ఉన్న పత్రాలు.
- ఏకాంతరంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
- అండాకారంగా ఉండి గోధుమ రంగులో ఉన్న మృదు ఫలం.
ఉపయోగాలు
మార్చు- పొగడ పూల నుండి సుగంధ తైలం లభిస్తుంది.