పొగరుబోతు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
కథ భమిడిపాటి రాధాకృష్ణ
చిత్రానువాదం తాతినేని ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఎ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
  1. అత్తమ్మో అత్తమ్మో చెప్పమంటావా గ్రంథం విప్పమంటావా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం
  2. కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అదే పూలు ఇంతగా నిన్నే వలచే - పి.సుశీల
  3. కొమ్మెక్కినాడమ్మో తిమ్మిరాయుడు అయ్యయ్యో చెట్టు కొమ్మెక్కినాడమ్మో - పి.సుశీల బృందం
  4. ఖుషీ ఖుషీ బలే ఖుషీ వారవా బలే ఖుషీ ముళ్ళతో ఉంది రోజా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  5. చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  6. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  7. లేచాడు మొనగాడు లేచి చూచి నీదుమ్ము దులుపుతాడు - బి.వసంత, గాయకుడు ?

మూలాలు

మార్చు