పోలవరపు గోపాలకృష్ణయ్య
ఈ వ్యాస విషయం వికీపీడియా జీవిత చరిత్రల విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. (జూన్ 2021) |
పోలవరపు గోపాలకృష్ణయ్య గారు డోకిపర్రు గ్రామ వాస్తవ్యులు.తండ్రి రామయ్య. రైతు బిడ్డ. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 7.5.1930 న ఆరు నెలల కఠిన శిక్ష, రు. 20/- జరిమానా విధించారు. రాజమండ్రి, అలీపురం జైళ్ళలో శిక్ష అనుభవించారు.[1]
మూలాలు
మార్చు- ↑ సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. 63, 2. ISBN 978-93-5445-095-2.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |