ప్రచండ భైరవి (1965 సినిమా)
ప్రచంద భైరవి 1965 అక్టోబరు 22న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి పిక్చర్స్ పతాకంపై టి.రంగారావు, టి.త్రివిక్రమరావులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజసులోచన, రాజనాల లు ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
ప్రచండ భైరవి (1965 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.యస్.రావు |
నిర్మాణ సంస్థ | జయభేరి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
- కాంతారావు,
- రాజసులోచన,
- రాజనాల
- చిత్తూరు వి.నాగయ్య,
- బాలయ్య మన్నవ,
- కైకాల సత్యనారాయణ,
- కె.వి.ఎస్. శర్మ,
- వాసంతి,
- హేమలత,
- బాలకృష్ణ,
- రాజబాబు,
- కోటేశ్వరరావు
సాంకేతిక వర్గంసవరించు
- దర్శకత్వం: సి.ఎస్.రావు
- స్టూడియో: జయభేరి పిక్చర్స్
- నిర్మాత: టి.రంగారావు, టి. త్రివిక్రమ రావు;
- ఛాయాగ్రాహకుడు: పి. దత్తు;
- ఎడిటర్: సి.హెచ్. వెంకటేశ్వరరావు;
- స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
- గేయ రచయిత: అరుద్ర, సి.నారాయణ రెడ్డి, దాశరథి, వీటూరి
- కథ: ఎస్.ఆర్. రాజు;
- సంభాషణ: అరుద్ర, బి.వి.ఎన్. ఆచార్య
- గాయకుడు: పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, కె.జె. జేసుదాస్, వెంకట్రావు, బి. వసంత
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి;
- డాన్స్ డైరెక్టర్: కె.ఎస్. రెడ్డి, పసుమర్తి కృష్ణ మూర్తి
మూలాలుసవరించు
- ↑ "Prachanda Bhairavi (1965)". Indiancine.ma. Retrieved 2021-05-31.