ప్రతాప్ పోతేన్
ప్రతాప్ పోతేన్ (1952 ఆగస్టు 13 - 2022 జులై 15) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. ఆయన తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు.[1]
నటించిన సినిమాల పాక్షిక జాబితా
మార్చు- అరవం - 1978 (మలయాళం)
- తాకరా - 1979 (మలయాళం)
- అజ్హియాద కోలంగళ్ - 1979 (తమిళ్)
- ఆరోహణం - 1980 (మలయాళం)
- పవిజ ముత్తు - 1980 (మలయాళం)
- చంద్రబింబం - 1980 (మలయాళం)
- థాలిరిత్త - 1980 (మలయాళం)
- ఇలామై కొలం - 1980 (మలయాళం)
- లారీ - 1980 (మలయాళం)
- చుక్కల్లో చంద్రుడు (2006) (తెలుగు)
- ఫోరెన్సిక్ - 2020 (మలయాళం)
- తుగ్లక్ దర్బార్ - 2021 (తమిళ్)
దర్శకుడిగా
మార్చుసంవత్సరం | సినిమా | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|
1985 | మీండుమ్ ఒరు కాతల్ కథై | తమిళం | నటుడు
రచయిత ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు |
1987 | ఋతుభేదం | మలయాళం | ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం |
1988 | డైసీ | మలయాళం | రచయిత |
1988 | జీవా | తమిళం | రచయిత |
1989 | వెట్రి విజ | తమిళం | రచయిత |
1990 | మై డియర్ మార్తాండన్ | తమిళం | రచయిత |
1991 | చైతన్య | తెలుగు | రచయిత |
1992 | మగుడం | తమిళం | రచయిత |
1993 | ఆత్మ | తమిళం | రచయిత |
1994 | సీవలపేరి పాండి | తమిళం | |
1995 | అదృష్టవంతుడు | తమిళం | రచయిత |
1997 | ఓరు యాత్రమొళి | మలయాళం |
రచయితగా
మార్చుసొల్ల తుడికూతు మనసు (1988)
టెలివిజన్
మార్చునాలయ ఇయక్కునార్ (కళైంజ్ఞర్ టీవీ)
అవార్డులు
మార్చు- ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – మలయాళం - థకరా (1979)
- ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – మలయాళం - చమరం (1980)
- ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు - మీండుమ్ ఒరు కథల్ కథై (1985)
- ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – మలయాళం - రితుభేదం (1987)
- ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు - 22 మహిళా కొట్టాయం (2012)
- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు – ప్రత్యేక జ్యూరీ అవార్డు - (2014)
మరణం
మార్చుప్రతాప్ పోతన్ 2022 జులై 15న చెన్నై లోని స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.[2]
మూలాలు
మార్చు- ↑ The Times of India. "Film cost me a whole year: Pratap Pothen" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ "Pratap Pothen Passed Away : ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూత.. Actor Pratap Pothen Passed Away– News18 Telugu". web.archive.org. 2022-07-15. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)