రత్నగిరి అమ్మోరు
రత్నగిరి అమ్మోరు రాజసాయి మూవీస్ బ్యానర్‌పై బొమ్మడి సాయికుమారి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1999, మార్చి 16న విడుదలయ్యింది.[1] ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1993లో వచ్చిన ఆత్మ సినిమా దీనికి మూలం.
రత్నగిరి అమ్మోరు | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ప్రతాప్ పోతన్ |
స్క్రీన్ ప్లే | ప్రతాప్ పోతన్ |
దీనిపై ఆధారితం | ద మిరాకిల్ by ఇర్వింగ్ వాలెస్ |
నిర్మాత | బొమ్మాడి సాయికుమారి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రాజసాయి మూవీస్ |
విడుదల తేదీ | 1999 మార్చి 16 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
నటీనటులు సవరించు
- రాంకీ
- రెహమాన్
- నాజర్
- గౌతమి
- కస్తూరి
- వినోదిని
- వాణి
- సి.ఆర్.విజయకుమారి
- విజయచందర్
- రియాజ్ ఖాన్
- సెంథిల్
- వికాస్ రిషి
- విమల్ రాజ్
- సత్యప్రియ
- సంగీత
- సురేఖ
- వెన్నిరాడై మూర్తి
- ఎ.కె.వీరాస్వామి
- చిన్ని జయంత్
- ఆర్.ఎస్.శివాజీ
- సుబ్బు పంచు
- వైది
- ఎల్.ఐ.సి.నరసింహన్
- రమేష్ ఖన్నా
- తిదిర్ కన్నయ్య
- దళపతి దినేష్
- విచిత్ర
సాంకేతికవర్గం సవరించు
- కథ: షణ్ముఖప్రియ
- సంభాషణలు: రామకృష్ణ
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతాప్ పోతన్
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్యగానం: మనో, సునంద
- పాటలు: వెలిదెండ్ల
- స్టంట్స్: జూడో రాము
- నృత్యాలు: రఘురాం
- కూర్పు: సాయికుమార్
- ఛాయాగ్రహణం: మధు అంబట్
- నిర్మాత: బొమ్మాడి సాయికుమారి
సంక్షిప్తకథ సవరించు
పాటలు సవరించు
- వెలిగెనమ్మా వెలిగెనమ్మా వెన్నెలలా వెలిగెనమ్మా
మూలాలు సవరించు
- ↑ వెబ్ మాస్టర్. "Ratnagiri Ammoru (Prathap Pothan) 1999". ఇండియన్ సినిమా. Retrieved 26 November 2022.