ప్రతిభా ధనోర్కర్
ప్రతిభా ధనోర్కర్ (జననం 1987) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చంద్రపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]
ప్రతిభా సురేష్ ధనోర్కర్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 22024 | |||
ముందు | సురేష్ ధనోర్కర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చంద్రపూర్ | ||
పదవీ కాలం 24 అక్టోబర్ 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | సురేష్ ధనోర్కర్ | ||
నియోజకవర్గం | వరోరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వరోరా, చంద్రపూర్ జిల్లా | 1986 జనవరి 9||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
జీవిత భాగస్వామి | సురేష్ ధనోర్కర్ | ||
సంతానం | మానస్ ధనోర్కర్ (కొడుకు) | ||
నివాసం | లక్ష్మి నగర్, అభ్యంకర్ వార్డ్, వరోరా, చంద్రపూర్, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుప్రతిభా ధనోర్కర్ తన భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరోరా శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5] ఆమె ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చంద్రపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుధీర్ ముంగంటివార్ పై 260406 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ "Maharashtra Assembly Election 2019, Warora profile: Congress MP Suresh Dhanorkar's wife Pratibha up against Shiv Sena's Sanjay Deotale". Firstpost.
- ↑ "Meet Maharashtra's 24 women MLAs | India News - Times of India". The Times of India.
- ↑ "23 Out of 288: Women Form Tiny Minority in Newly Elected Maharashtra Assembly". News18.
- ↑ India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Chandrapur". Retrieved 29 October 2024.
- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "चंद्रपुर सीट से जीतने वाली कांग्रेस की प्रतिभा धानोरकर कौन हैं, जानिये अपने सांसद को". Retrieved 28 August 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)