ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం (గుంటూరు జిల్లా)

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది.

ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°10′48″N 80°20′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

పార్టీ ఎమ్మెల్యే పర్యాయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేకతోటి సుచరిత (2019- ప్రస్తుతం)
తెలుగుదేశం పార్టీ రావెల కిషోర్‌బాబు (2014–2019)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేకతోటి సుచరిత (2012–2014)
కాంగ్రెస్ పార్టీ మేకతోటి సుచరిత (2009–2012)
కాంగ్రెస్ పార్టీ రావి వెంకటరమణ (2004–2009)
తెలుగుదేశం పార్టీ మాకినేని పేద రత్తయ్య (1999–2004)
తెలుగుదేశం పార్టీ మాకినేని పేద రత్తయ్య (1994–1999)
తెలుగుదేశం పార్టీ మాకినేని పేద రత్తయ్య (1989–1994)
తెలుగుదేశం పార్టీ మాకినేని పేద రత్తయ్య (1985–1989)
తెలుగుదేశం పార్టీ మాకినేని పేద రత్తయ్య (1983–1985)
కాంగ్రెస్ పార్టీ కారుమూరి లక్ష్మీనారాయణ రెడ్డి (1978–1983)
కాంగ్రెస్ పార్టీ పీటర్ పాల్ చుక్క (1972–1978)
స్వతంత్ర పార్టీ ఎం. సి. నాగయ్య (1967–1972)
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పంగులూరి కోటేశ్వరరావు (1962–1967)
కాంగ్రెస్ పార్టీ తమ్మ కోటమ్మ రెడ్డి (1952–1955)

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి రావి వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాకినేని పెదరత్తయ్యపై 4924 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 52403 ఓట్లు రాగా, పెదరత్తయ్యకు 47479 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కందుల వీరయ్య పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మేకతోటి సుచరిత పోటీలో ఉంది. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకరబాబు టికెట్టు కోసం ప్రయత్నించిననూ లభించలేదు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009