అరకు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox constituency
|name = అరకు
|type = [[అరకు లోకసభ నియోజకవర్గం|పార్లమెంట్]]
|constituency_link =
|parl_name = [[భారత పార్లమెంటు]]
|map1 =
|map_size =
|image =
|map_entity =
|map_year =
|caption =
|map2 =
|image2 =
|caption2 =
|map3 =
|image3 =
|caption3 =
|map4 =
|image4 =
|caption4 =
|district_label = జిల్లా <!-- can be State/Province, region, county -->
|district = విశాఖపట్నం
|region_label = ప్రాంతం<!-- can be State/Province, region, county -->
|region = ఆంధ్ర ప్రదేశ్
|population =
|electorate =
|towns = పార్వతీపురం, బొబ్బిలి
|future =
|year = 2008<!-- year of establishment -->
|abolished_label =
|abolished =
|members_label =
|members = 1
|P.C.No =
|elects_howmany =
|party_label = ప్రస్తుత పార్టీ<!-- defaults to "Party" -->
|party = భారత జాతీయ కాంగ్రెసు
|asssembly_constituencies_label = <!-- వ్రాయనవసరం లేదు -->
|asssembly_constituencies = 7
|next =
|previous =
|blank1_name = ప్రస్తుత సభ్యులు
|blank1_info = [[వి. కిషోర్ చంద్రదేవ్]]
|blank2_name =
|blank2_info =
|blank3_name =
|blank3_info =
|blank4_name =
|blank4_info =
}}
 
'''అరకు లోక్‌సభ నియోజకవర్గం''', [[ఆంధ్ర ప్రదేశ్]] లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉన్నది.<ref>http://www.hindu.com/2009/04/02/stories/2009040256620400.htm</ref> అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి.
 
Line 48 ⟶ 99:
|అరకు
|(ST)
|[[వి.కిశోర్ చంద్రదేవ్]]
|M
|INC