సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ప్రపంచ ప్రఖ్యాత '''సురభి నాటక సమాజం''' [[1885]] లో [[వైఎస్ఆర్ జిల్లా]] [[సురభి (చక్రాయపేట మండలం)|సురభి]] గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు [[వనారస గోవిందరావు]].
[[1885]] లో వనారస సోదరులు [[వనారస గోవిందరావు]] మరియు [[వనారస చిన్నరామయ్య]] కలిసి వైఎస్ఆర్ జిల్లా [[చక్రాయపేట]] మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.
|