పీకే: కూర్పుల మధ్య తేడాలు

అర్థవివరణ
పంక్తి 20:
| gross = {{INRConvert|92.50|c}}<ref>{{cite web|title=PK First Weekend Collection|url=http://www.koimoi.com/box-office/pk-does-fine-in-its-opening-weekend-at-the-box-office/|publisher=Koimoi|accessdate=22 December 2014}}</ref><ref name="PK First Day Territorial Breakdown">{{cite web|title=PK First Day Territorial Breakdown|url=http://www.boxofficeindia.com/Details/art_detail/pkfirstdayterritorialbreakdown#|publisher=Box Office India|accessdate=20 December 2014}}</ref><ref name="PK Has Very Good First Day">{{cite web|title=PK Has Very Good First Day|url=http://www.boxofficeindia.com/Details/art_detail/pkhasverygoodfirstday|publisher=Box Office India|accessdate=20 December 2014}}</ref> 1st weekend collections.
}}
'''పీకే '''(తాగిన మైకంలో ఉన్నవాడు; ''eng'': Tipsy ) 2014 డిసెంబరు 19న విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన హిందీ చిత్రం
==కథ==
పీకే అనగా '''తాగి మత్తెక్కినవాడు''' అని అర్ధం. కథానాయకుడి ప్రవర్తన విచిత్రంగా ఉండుట చేత అతనిని అందరు '''పీకే''' అని సంబోధిస్తారు. గ్రహాంతరవాసి పి కె (అమీర్‌ఖాన్‌) భూమ్మీదకి రాగానే తన రోదసీ నౌకకి సంకేతాలను పంపించే రిమోట్‌ని పోగొట్టుకుంటాడు. దానిని ఎక్కడ వెతకాలో, ఎవరిని అడిగితే దొరుకుతుందో తెలీక ఇబ్బంది పడుతోన్న పి కెకి అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చేది భగవంతుడే అని తెలుస్తుంది. అయితే వందల కొద్దీ రూపాల్లో ఉన్న దేవుడిని ఎలా కొలవాలో, ఏ పద్ధతిలో ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాదు. అతనికి టీవీ విలేఖరి జగత్‌జనని (అనుష్క శర్మ) సాయపడుతుంది. ఆమె సాయంతో పి కె తను పోగొట్టుకున్నది ఎలా తిరిగి సాధించుకున్నాడు, ఈ క్రమంలో అతనెలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/పీకే" నుండి వెలికితీశారు