2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
*[[జూలై 13]]: నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణించారు.
*[[జూలై 30]]: ప్రత్యేక [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]] ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
*[[ఆగస్టు 1]]: పి.వి.నరసింహారావు కుమారుడు, రాష్ట్ర మాజీ మంత్రి పి.వి.రంగారావు మరణించారు.
*[[ఆగస్టు 3]]: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ప్రియంవద మరణించారు.
*[[ఆగస్టు 11]]: గుజరాత్ ముఖ్యమంత్రి [[నరేంద్రమోడి]] యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
*[[సెప్టెంబరు 21]]: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు