పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన [[అక్టోబరు 7]]న, <!-- [[1 జనవరి]], -- సరి చూడండి. --> [[1940]]లో మరణించాడు.
 
==సాక్షి వ్యాసాల గురించి ప్రముఖుల అబిప్రాయాలు==
<big>లక్ష్మీనరసింహారావు పానుగంటి
సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి
ఎంచేతనంటే వాటిలో పేనులాంటి
భావానికాయన ఏనుగంటి
రూపాన్నియ్యడం నేనుగంటి.</big>
(శ్రీరంగం శ్రీనివాసరావు.)
 
==కొన్ని రచనలు==
343

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1413930" నుండి వెలికితీశారు