జలవిద్యుత్ కేంద్రాలు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి అచ్చుతప్పు దిద్దు
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 1:
ఆర్ధిక వ్యవస్థ అభివృద్ది శక్తి వనరుల అభివృద్దిపై ఆదారపడి ఉంటుంది. శక్తి వనరులలో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రకృతి ప్రసాదించే వనరులలో [[బొగ్గు]], [[పెట్రోలియం]] లాంటి నిక్షేపాలు కొంతకాలానికి తరగిపోయే అవకాసం ఉంది. కాని జలం ఎప్పటికీ తరగని సక్తి వనరు.ఆనకట్టలు కట్టి జలాశయాలు ఏర్పరచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జలవిద్యుత్ కేంద్రాలు కలవు. అవి
* [[మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం]]
* [[తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం]]