మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రవాణా సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: చిత్తూరు జిల్లా → చిత్తూరు జిల్లా
పంక్తి 21:
|literacy_male=78.97
|literacy_female=58.95}}
'''మదనపల్లె''' - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - مدنپلی ) : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]] జిల్లాకుకు చెందిన ఒక [[మండలం|మండలము]], పురపాలక సంఘము మరియు రెవిన్యూ డివిజన్.
* అధికార భాషలు : [[తెలుగు]] మరియు [[ఉర్దూ భాష|ఉర్దూ]]
* పిన్ కోడ్ : 517325
పంక్తి 27:
* రవాణా రిజిస్ట్రేషన్ : AP 03
 
[[File:Madana 022.jpg|thumb|మదనపల్లె ]]
== చరిత్ర ==
మదనపల్లె చరిత్ర క్రీ.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి (సిపాయి గలీ), కోట గడ్డ (ఖిలా), అగడ్త వీధి (కందక్ గలీ), మరియు పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.
 
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
పంక్తి 36:
907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో [[గోల్కొండ]] నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713, లో కడప నవాబైన [[నవాబ్ అబ్దుల్ నబి ఖాన్|అబ్దుల్ నబి ఖాన్]] మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది.
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో ]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు.
 
==జనగణన==
పంక్తి 73:
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ''ఆంధ్ర ఊటీ'' అనే పేరు కలదు. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. ''పెన్షనర్ల స్వర్గం'' గా కూడా ప్రసిధ్ధి.
 
మదనపల్లె భౌగోళికంగా ఈ అక్ష్యాంస రేఖాంశాల మధ్యన వున్నది - {{Coord|13.55|N|78.50|E|}}. <ref>[http://www.fallingrain.com/world/IN/02/Madanapalle.html]</ref>
 
{{Weather box
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు