జగన్మోహిని (1978 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (2), → (6) using AWB
పంక్తి 3:
|year = 1978|
|image =TeluguFilm Jaganmohini.jpg |
|starring = [[నరసింహరాజు ]],
[[ప్రభ (నటి)|ప్రభ]],
[[జయమాలిని]],
[[సావిత్రి (నటి)|సావిత్రి]],
[[ధూళిపాళ సీతారామశాస్త్రి|ధూళిపాళ]]
[[పొట్టి వీరయ్య]]|
|story = [[బి.వి.ఆచార్య]] |
|screenplay = |
|director = [[ బి.విఠలాచార్య ]]|
|dialogues = [[జి.కె.మూర్తి]],
[[కర్పూరపు ఆంజనేయులు]] |
|lyrics = [[సి.నారాయణరెడ్డి]], [[దుత్తలూరి రామారావు]]
|producer = [[ బి.విఠలాచార్య ]] |
|distributor =
|release_date =
పంక్తి 24:
|imdb_id = 0077760|

జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన [[విఠలాచార్య]] ఈ సినిమాను తన స్వంత బ్యానర్‌పై నరసింహరాజు హీరోగా నిర్మించాడు. అప్పటికి కొంతకాలంగా జానపద చిత్రాలు అసలు విడుదల కాలేదు. అందునా నరసింహరాజుకు హీరో ఇమేజి లేదు. కాని ఈ సినిమా మంచి విజయం సాధించింది.

==కథాంశం==
ఈ సినిమా కథ పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దయ్యాలు, భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది.
ఒకపల్లెటూరి అందగాడిని ఒక కామపిశాచి ఆశించి తన వలలోవేసుకొంటుంది. పతివ్రతా శిరోమణి అయిన అతని భార్య తను నమ్మిన దైవాన్ని కొలిచి తన భర్తను మళ్ళీ తనవాడిగా చేసుకొంటుంది. సినిమాలో ఒక కోతి, ఒక పాము చాలా ముఖ్యమైన పాత్రలు వహించాయి.

==పాత్రలు-పాత్రధారులు==
{{colbegin}}
Line 63 ⟶ 60:
* పాము
{{colend}}

==పాటలు==
* అమ్మ శ్రీ జగదంబ శ్రీశైల భ్రమరాంబ - సావిత్రి
* కడతావా కడతావా జోడీ పుడుతుంది పుడుతుందీ వేడి - నరసింహరాజు, జయమాలిని
* చలి... గిలి... సవాల్ మీలో ఎవరైనా - జయమాలిని
* తందానే... సాగే అలలపైన ఊగే చందమామ - నరసింహరాజు, జయమాలిని
* నీ మగసిరి గని సరిసరి అందాలు - నరసింహరాజు, జయమాలిని
* పరమేశ్వరీ... జగదీశ్వరీ... త్రిభువన మాత - ప్రభ
* రాజా రాజా రాజా నీ కోసం నా రూపం నిగనిగలాడెనులేరా - జయమాలిని
* శ్రీశైల శిఖరాన చెలువైన ఓయమ్మ మాతల్లి భ్రమరాంబ మము బ్రోవుమమ్మా - ప్రభ

==బయటి లింకులు==
* {{IMDb title|0077760|ఐ.ఎం.డి.బి.లో జగన్మోహిని సినిమా వివరాలు}}