దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
ఉదయ్ కాంత్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో [[వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం]](ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 05:54, 13 మార్చి 2013 (UTC)
:: ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:06, 16 మార్చి 2013 (UTC)
 
 
== నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి ==
[[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి [[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా [[వాడుకరి:ఉదయ్ కాంత్]] గారి కీ నా మనవి.jai 13:46, 26 నవంబర్ 2015 (UTC)