పవర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సెప్టెంబరు → సెప్టెంబర్ using AWB
పంక్తి 7:
| director = [[కె. ఎస్. రవీంద్ర]]
| cinematography = అర్ధ్రర్ ఎ. విల్సన్<br>జయనన్ విన్సెంట్
| producer = [[రాక్‌లైన్ వెంకటేష్]]
| editing = [[గౌతంరాజు]]
| studio = రాక్‌లైన్ ఎన్‌టర్‌టైన్‌మెంట్
పంక్తి 19:
| gross =
}}
'''పవర్ ''' 2014 సెప్టెంబరుసెప్టెంబర్ 12 న విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’
"https://te.wikipedia.org/wiki/పవర్_(సినిమా)" నుండి వెలికితీశారు