పవర్ (సినిమా)

పవర్ 2014 సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు చిత్రం.

పవర్
Ravi Teja's Power telugu poster.jpg
దర్శకత్వంకె.ఎస్.రవీంద్ర
రచనకోన వెంకట్
మోహన కృష్ణ
కె. చక్రవర్తి
కిషోర్ తిరుమల (మాటలు)
నిర్మాతరాక్‌లైన్ వెంకటేష్
తారాగణంరవితేజ
హన్సికా మోత్వానీ
రెజీనా
ముకేష్ రిషి
ఛాయాగ్రహణంఅర్ధ్రర్ ఎ. విల్సన్
జయనన్ విన్సెంట్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
రాక్‌లైన్ ఎన్‌టర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2014 సెప్టెంబరు 12 (2014-09-12)
సినిమా నిడివి
147 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్25 crore (US$3.1 million)

కథసవరించు

అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్ (సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు