ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

"Mukesh Ambani" పేజీని అనువదించి సృష్టించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|ముకేష్ అంబానీ}}
'''ముఖేష్ ధీరూభాయ్ అంబానీ'''(జననం: ఏప్రిల్ 19 ,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్.ఐ.ఎల్)సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంమలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. <ref>{{మూస:Cite web|url=http://www.ril.com/html/aboutus/Mukesh_Ambani.html|title=Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries|accessdate=22 August 2013|publisher=RIL.com}}</ref><ref>{{మూస:Cite news|url=http://money.cnn.com/magazines/fortune/global500/2011/snapshots/11090.html|title=FORTUNE Global 500 2011: Countries|date=24 July 2011|publisher=CNN|accessdate=22 August 2013}}</ref><ref>{{మూస:Cite web|url=http://money.rediff.com/companies/market-capitalisation|title=Market Capitalization|publisher=Rediff.com|work=Indian stock markets:Companies by Market Capitalization}}</ref>ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.<ref>{{మూస:Cite news|url=http://articles.latimes.com/2010/oct/24/world/la-fg-india-rich-20101025|title=Mumbai billionaire's home boasts 27 floors, ocean and slum views|date=24 October 2010|newspaper=[[Los Angeles Times]]|author=Magnier, Mark}}</ref><ref name="theage1">{{మూస:Cite news|url=http://www.theage.com.au/executive-style/luxury/indias-richest-man-builds-worlds-first-billiondollar-home-20101015-16mrg.html|title=India's richest man builds first $2-billion home, Antilia,|last=Kwek|first=Glenda|date=15 October 2010|work=The Age|accessdate=28 October 2010|location=Melbourne}}</ref> ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.<ref>{{మూస:Cite web|url=http://www.business-standard.com/article/companies/Ambani-becomes-india-s-top-retailer-as-biyani-slips-post-demerger-113081600179_1.html|title=Ambani tops retailer list, too|accessdate=19 August 2013|work=Business Standard}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు