సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
 
==పురస్కారాలు==
===[[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]===
2003 సంవత్సరానికి అశోక్ తేజకు ([[ఠాగూర్]] సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు [[శ్రీశ్రీ]]కి ([[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు), [[వేటూరి సుందరరామమూర్తి]]కి ([[మాతృదేవోభవ]] సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి.
 
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_అశోక్_తేజ" నుండి వెలికితీశారు