ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పారిభాషిక పదాలు: ఆంగ్ల వికీపీడియా లో చదివిన తర్వాత సవరణ కావలసివచ్చింది.
పంక్తి 21:
===పారిభాషిక పదాలు===
పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది.
*మామూలుగా కలిసి వచ్చే వాటిని విడదీయాలంటే (క్ష ను క్ ష్ గా) శూన్యవెడల్పువిరుపుశూన్యవెడల్పుకలుపు (Zero Width Joiner(ZWJ)) వాడాలి.
*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత ఖాళీశూన్యవెడల్పువిరుపు వాడి(Zero రాస్తాముWidth .Non లేక ఉఛ్చారణకి దగ్గరగా మధ్యలోహాలాంతక్షరాలు విడివిడిగా రావాలనుకుంటేJoiner (ZWNJ)) వాడి రాయాలి. ఉదా:సాఫ్ట్వేర్ ని సాఫ్ట్‌వేర్ గా. ఇది సాధారణంగా పారిభాషిక పదాలు హలాంతంలో వుండి వాటికి విభక్తులు చేర్చాల్సినప్పుడు ZWNJ వాడవచ్చు. ఉదా:ఫైర్ఫాక్స్లో ని ఫైర్ఫాక్స్ లో
*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పుకలుపు (Zero Width Non Joiner (ZWNJ)) వాడి రాయాలి. ఇది సాధారణంగా పారిభాషిక పదాలు హలాంతంలో వుండి వాటికి విభక్తులు చేర్చాల్సినప్పుడు ZWNJ వాడవచ్చు. ఉదా:ఫైర్ఫాక్స్లో ని ఫైర్ఫాక్స్ లో
దీనికొరకు వివిధ నిర్వహణ వ్యవస్థలలో కోడ్ వివరాలు క్రింద ఇవ్వబడినవి.
;[[విండోస్]]
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు