హరీష్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16:
==పురస్కారాలు==
1983 లో ఆంధ్రకేసరి సినిమాకు గాను ఉత్తమ బాలనటుడిగా అప్పటి ముఖ్యమంత్రి రామారావు చేతులమీదుగా రాష్ట్ర పురస్కారం అందుకున్నాడు. 1996 లో జంధ్యాల దర్శకత్వం వహించిన [[ఓహో నా పెళ్ళంట]] సినిమాకు గాను ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
 
== నటించిన సినిమాలు ==
{{colbegin}}
* కొండవీటి సింహం
* ముద్దుల కొడుకు
* త్రిశూలం
* దొంగ
* నా దేశం
* శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
* డాడీ డాడీ
* గోకులంలో సీత
* ఓహో నా పెళ్ళంట
* ఎస్.పి పరశురాం
* బంగారు కుటుంబం
* మనవరాలి పెళ్ళి
* ఇంస్పెక్టర్ ఝాంసీ
* ప్రాణ దాత
* రౌడీ ఇన్ స్పెక్టర్
* పెళ్ళాం చెబితే వినాలి
* ప్రేమ పంజరం
* ప్రేమ ఖైదీ
* వివాహ భోజనంబు
* సీతామాలక్ష్మి
* మాధవయ్య గారి మనవడు
* ఏవండీ ఆవిడ వచ్చింది
* కొండపల్లి రత్తయ్య
{{colend}}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హరీష్" నుండి వెలికితీశారు