అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమా చిత్రీకరణ: పాటల సాహిత్యం ఇక్కడ ఉండకూడదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, ఎప్పుడూ → ఎప్పుడు , ) → ) using AWB
పంక్తి 24:
==సినిమా కథ==
 
సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబ జీవనానికి ఏకైక ఆర్ధికఆర్థిక ఆధారమైన ఉద్యోగస్తురాలు. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న ([[రజనీకాంత్]]) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉన్నారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.
 
[[సరిత]]ను ప్రేమిస్తున్న తిలక్ (?) ఆమెను పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత వితంతు సోదరి (శ్రీప్రియ) తిలక్ పట్ల ఇష్టం పెంచుకొంటుంది. తిలక్ కూడా ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. సరిత వారిద్దరి పెళ్ళీ చేస్తుంది.
పంక్తి 30:
సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ (నారాయణరావు) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు "ఫటాఫట్" జయలక్ష్మి జీవితాన్ని తేలికగా తీసుకొనే రకం. సాంఘీకమైన కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి [[ఆత్మహత్య]]కు తలపడుతుంది. సరిత ఆమెను రక్షించి వికటకవి గోపాల్‌తో పెళ్ళి చేస్తుంది.
 
ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ ([[కమల్ హాసన్]]) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొంది. అందరికీ శుభలేఖలు పంచింది. సరిత పెళ్ళికి అంతా సిద్ధమైంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడ్డాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిసింది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు (కమల్ హాసన్) తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు తను ఉద్యోగానికి ఎప్పుడూఎప్పుడు వెళ్ళే సిటీబస్సులో బయలుదేరింది.
 
==సినిమా చిత్రీకరణ==
పంక్తి 55:
 
* ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.
 
* "తాళి కట్టు శుభవేళ" - [[మిమిక్రీ]] పాట పెద్ద హిట్టు
 
* రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలకు నాటింది.
 
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు