జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 30:
==సంభాషణలు==
* ఇంద్రజ: మానవా!
* రాజు: నువ్వా పిలుపు మానవా?
* ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చిక చేసుకొని, నా అంగుళీయకము సంపాదించెద.
* ఇంద్రజ: ఒక్క పర్యాయము నీ వామ హస్తాన్ని నా దక్షిణ హస్తానికి అందించెదవా?
 
రాజు: ఏ, నా ఉంగరాలన్నీ దొబ్బేద్దామనా?
* రాజు: నటన లో మనకున్న పేరేంటో తెలుసా?
పిల్లలు: మెగాస్టార్ \m/
==ఈ చిత్రంలోని పాటలు==
ఈ చిత్రంలోని అన్ని పాటలు అత్యంత జనాదరణ పొందినవి.