ఆది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎అభివృద్ధి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , → using AWB
పంక్తి 24:
ధనవంతుడైనా ఆది తండ్రి అమెరికా నుండి వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. అది ఆక్రమించిన మరొక భూస్వామి అతడిని హత్య చేస్తాడు. ఆ సమయంలో ఆదిని తీసుకొని పారిపోతాడు అతడి ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన అతడు.
 
పెరిగి పెద్దయిన ఆదికి ఊరి విశేషాలు చెప్పి తన ఆస్తిని తిరిగి తీసుకోమంటాడు. ఊరికి వెళ్ళిన ఆది తన ఆస్తిని రక్షించుకొని పేదలకు దానమివ్వడం, ప్రతినాయకుని కూతురిని వివాహం చేసుకోవడంతో కథ పూర్తీవుతుందిపూర్తవుతుంది.
 
== తారాగణం ==
* జూనియర్ ఎన్టీఆర్
* ఆహుతి ప్రసాద్
* చలపతి రావు
* రాజన్ పి. దేవ్
* ఎల్. బి. శ్రీరాం
* ఎం. ఎస్. నారాయణ
* ఆలీ
 
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
"https://te.wikipedia.org/wiki/ఆది_(సినిమా)" నుండి వెలికితీశారు