ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

చి 49.206.81.46 (చర్చ) చేసిన మార్పులను Pavan santhosh.s యొక్క చివరి కూర్పు వరకు తి...
పంక్తి 1:
తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న [[కావ్యం]] '''ప్రబంధము'''.
== చరిత్ర ==
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో [[తిక్కన]] తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. [[ఎర్రన]]కు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. [[నన్నెచోడుడు]] అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక [[కుమార సంభవంలోసంభవం]]లో అనేక వర్ణనలు చేశాడు. [[శ్రీనాథుడు]], [[పిల్లలమర్రి పినవీరభద్రుడు]] అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. [[అల్లసాని పెద్దన]] [[మనుచరిత్ర]] రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.<br />
పెద్దన రాసిన [[మనుచరిత్ర]] బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన [[వసుచరిత్ర]] మనుచరిత్రకు మించిన [[కవిత్వం]] కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. [[తెనాలి రామకృష్ణుడు]] రాసిన [[పాండురంగ మహత్మ్యం]], [[పింగళి సూరన]] [[కళాపూర్ణోదయం]], [[చేమకూర వెంకటకవి]] రాసిన [[విజయవిలాసం]] వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
 
==లక్షణాలు==
ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు