గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసంలోని దోషాల్ని సవరించాను.
పంక్తి 12:
 
== ప్రాచుర్యం ==
గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో [[సంస్కృతము|సంస్కృత]] భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే '''పెద్దపుస్తకంపెద్ద పుస్తకం''' పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:
# [[కవిత్రయం]] వారి [[ఆంధ్రమహాభారతం]]
# [[గోన బుద్ధారెడ్డి]] కృతమైన [[రంగనాథ రామాయణము]]
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు