పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
*పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
*వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
*కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ,
*తీపి తినాలనిపించడము.
 
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు.
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని ,ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిద్యముగల లక్షణాలున్న ఈ పరిస్తితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.
ట్రీట్మెంటు :
* మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
* క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.
* క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
* కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
* నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/పి.ఎమ్.ఎస్" నుండి వెలికితీశారు