సింధు తులాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లో → లో , ను → ను , తో → తో (2), → using AWB
పంక్తి 21:
 
== వ్యక్తిగత జీవితం ==
సింధు తులాని జులైజూలై 19, 1983 న ముంబై లోముంబైలో జన్మించింది.<ref name=filmibeat/>
 
== కెరీర్ ==
సింధు 2003 లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వంలో వచ్చిన [[ఐతే]] సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. [[గుణ్ణం గంగరాజు]] ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీసినా మంచి విజయం సాధించింది. దీని తరువాత ఆమెకు వేరే సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. [[కళ్యాణ్ రామ్]] కథానాయకుడిగా నటించిన [[అతనొక్కడే]] సినిమాతో సింధుకు ఇంకా మంచి పేరు వచ్చింది. దీని తరువాత తమిళ నటుడు శింబు తోశింబుతో చేసిన ద్విభాషా చిత్రం మన్మథ తోమన్మథతో మరో విజయం సాధించింది. [[తెలంగాణా]] సాంప్రదాయమైన [[బతుకమ్మ]] ను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించింది.
 
మొదట్లో కథానాయికగా నటించిన తర్వాత [[సన్నాఫ్ సత్యమూర్తి]] సినిమాలో హీరోకు వదిన గా, [[ఆది (నటుడు)]] హీరోగా వచ్చిన [[ప్రేమ కావాలి]] సినిమాలో నటనకు ఆస్కారమున్న సహాయ పాత్రలు పోషిస్తోంది.<ref name=gotelugu>{{cite web|title=character artist so what?|url=http://www.gotelugu.com/issue113/2985/telugu-cinema/character-artist-so-what/|website=gotelugu.com|accessdate=24 September 2016}}</ref>
పంక్తి 60:
== బయటి లింకులు ==
* {{IMDb name|id=0865858}}
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/సింధు_తులాని" నుండి వెలికితీశారు