అజయ్ జడేజా: కూర్పుల మధ్య తేడాలు

క్రికెట్ ఆటగాడు
కొత్త పేజీ: 1971, ఫిబ్రవరి 1గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించిన అజయ్ జ...
(తేడా లేదు)

18:53, 8 డిసెంబరు 2007 నాటి కూర్పు

1971, ఫిబ్రవరి 1గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత 2003 [జనవరి]] లో ఢిల్లీ హైకోర్టు నిషేధాన్ని సడలించి దేశవాళీ క్రికెట్ లో, అంతర్జాతీయ క్రికెట్ లో ఆడడాన్కి అనుమతిచ్చింది.