జానకిరాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రభావాలూ, థీమ్స్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు ప్రభావం → ల ప్రభావం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
starring = [[అక్కినేని నాగార్జున]],<br>[[విజయశాంతి]],<br>[[జీవిత]]|
}}
'''జానకిరాముడు''' [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో [[కాట్రగడ్డ మురారి]] నిర్మాతగా [[యువచిత్ర ఆర్ట్స్]] బ్యానర్ పై నిర్మించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం. అక్కినేని నాగార్జున, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
== తారాగణం ==
* అక్కినేని నాగార్జున
* విజయశాంతి
* మోహన్ బాబు
* జీవిత
* జగ్గయ్య
 
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[అక్కినేని నాగార్జున|నాగార్జున]] కథానాయకునిగా నిర్మాత [[కాట్రగడ్డ మురారి]] సినిమా తీద్దామని భావించి [[విజయేంద్ర ప్రసాద్]]తో కథ రాయించారు. తర్వాతికాలంలో పలు విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ కు కథారచయితగా ఇదే తొలి చిత్రం. [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 డిసెంబర్December 2015}}</ref>
 
== ప్రభావాలూ, థీమ్స్ ==
"https://te.wikipedia.org/wiki/జానకిరాముడు" నుండి వెలికితీశారు