సాయి ధరమ్ తేజ్: కూర్పుల మధ్య తేడాలు

converted infobox
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపట్టిక నటుడు
| పేరు name = సాయి ధరమ్ తేజ్
| చిత్రంimage = Sai Dharam Tej.jpg
| నివాసం = ఫిలింనగర్, [[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| జననం_తేదీ birth_date = {{birthBirth date and age|1987|10|15|df=yes}}
| వేరే_పేరుother_names = తేజు, తేజ్
| చిత్రం =Sai Dharam Tej.jpg
| occupation =
| చిత్రం_పరిమాణం =200px
| father =
| చిత్రం_ఓమాట =
| తల్లి_పేరుmother = విజయ దుర్గ
| జననం_పేరు = సాయి ధరమ్ తేజ్
| ముఖ్య_కాలంyears_active = 2013- ప్రస్తుతం
| జననం_తేదీ = {{birth date|1987|10|15|df=yes}}
| జననం_ప్రదేశం ={{flagicon|India}} [[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| వృత్తి = సినిమా నటుడు
| ముఖ్య_కాలం = 2013- ప్రస్తుతం
|మతం =హిందూ
| తల్లి_పేరు = విజయ దుర్గ
| వెబ్_సైట్ =
}}
 
'''సాయి ధరమ్ తేజ్''', తెలుగు నటుడు మరియు "మెగాస్టార్" [[చిరంజీవి]]కి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమాతో తెరంగేట్రం చేసాడు.
 
తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమాతో తెరంగేట్రం చేసాడు.ఈ సినిమా భారీ విజయం సాధించింది.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
సాయి ధరమ్ తేజ్ సినీ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు, మరియు చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబుకి వరసల మేనల్లుడు అవుతాడు. సినీ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.
 
సాయి ధరమ్ తేజ్ సినీ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ గారికి కొడుకు, మరియు చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబుకి వరసల మేనల్లుడు అవుతాడు.
సినీ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు.
 
సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి మాత్రమే, అసాధరణ ప్రతిభ కనపరచలేదు. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.
 
== తెలుగు సినీ ప్రస్థానం ==
 
{|class="wikitable sortable"
!సంవత్సరం
Line 73 ⟶ 60:
 
==మూలాలు==
<div style="height: 220px; overflow: auto; padding: 3px; border:1px solid #AAAAAA; reflist2">{{reflist|colwidth=30em}}</div>
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/సాయి_ధరమ్_తేజ్" నుండి వెలికితీశారు