సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమాతో తెరంగేట్రం చేసాడు.

సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej.jpg
జననం (1987-10-15) 1987 అక్టోబరు 15 (వయస్సు: 32  సంవత్సరాలు)
ఇతర పేర్లుతేజు, తేజ్
క్రియాశీలక సంవత్సరాలు2013- ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • విజయ దుర్గ (తల్లి)

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

సాయి ధరమ్ తేజ్ సినీ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు, చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబుకి వరసల మేనల్లుడు అవుతాడు. సినీ నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ, ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.

సినీరంగ ప్రస్థానంసవరించు

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[1]

తెలుగు సినీ ప్రస్థానంసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
2014 పిల్లా నువ్వులేని జీవితం శీను ఉత్తమ నూతన పరిచయ నటుడుగా SIIMA అవార్డు
2015 రేయ్ రాక్ [2]
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుబ్రహ్మణ్యం [3][4]
2016 సుప్రీమ్ బాలు [5][6]
తిక్క ఆదిత్య [7][8]
2017 విన్నర్ సిద్దార్ధ్ రెడ్డి సిద్దు
నక్షత్రం అలెక్సాండర్
జవాన్ జై
2018 ఇంటిలిజెంట్‌ ధర్మా భాయ్
2018 తేజ్ ఐ లవ్ యు
2019 ప్రతిరోజూ పండగే


చిత్ర లహరి

మూలాలుసవరించు

బయట లంకెలుసవరించు