చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
==విషాదము==
ఉమేశ్ చంద్ర [[సెప్టెంబరు 4]], [[1999]] న [[హైదరాబాదు]]<nowiki/>లో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపముజంక్షన్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.<ref>http://www.indianexpress.com/ie/daily/19990905/ige05005.html</ref>.
 
[[సెప్టెంబరు 4]], [[2000]] న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు