Viggu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీ సభ్య పేజీలో [[వర్గం:వికీపీడియనులు]]ను చేర్చి వికీపీడియాలో మీ రచనలు మొదలు పెట్టండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైజాసత్య 13:27, 26 జూన్ 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

బాగున్నసైటూ

మార్చు

సైటు బాగుంది , ఇందులొ మీరు వ్రాస్తే ఇంకా బాగుంటుంది.. రాయరూ...--మాటలబాబు 15:25, 2 ఆగష్టు 2007 (UTC)

అందర్ని గమనించి నేర్చుకుంటున్న. తప్పకుండా రాస్తా --Viggu 11:39, 23 ఆగష్టు 2007 (UTC)

ఈ వారం వ్యాసం - నక్సలైటు

మార్చు

మీరు వ్రాసిన నక్సలైటు వ్యాసం చాలా బాగుంది. అభినందనలు. దానిని జనవరిలో ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించాను. వ్యాసాన్ని మరొకసారి సరిచూడమని మనవి. 'తెలుగు' ప్రాంతానికి సంబంధించిన బొమ్మ ఏదైనా సంపాదించగలరా? --కాసుబాబు 09:18, 8 డిసెంబర్ 2007 (UTC)

Invite to WikiConference India 2011

మార్చు
 

Hi Viggu,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

మీతో పరిచయం ఆశిస్తూ

మార్చు

Viggu గారూ,
2007 నుంచి మీకు సాధ్యమైనప్పుడు కొంత కొంత తెవికీలో మీరు రాయడం గమనించాను. మీకు అభ్యంతరం లేకపోతే మీతో కనీసం మెయిల్దారిన అయినా మాట్లాడాలని ఆశిస్తున్నాను. మీకు ఓకే అయితే చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 25 ఆగస్టు 2017 (UTC)Reply

జాకీ ష్రోఫ్

మార్చు

హలో డియర్ Viggu! మీరు నటుడు జాకీ ష్రోఫ్ గురించి ఒక కథనాన్ని తయారు చేయగలరా? మీరు ఈ వ్యాసం చేస్తే నేను కృతజ్ఞతతో ఉంటాను! మీకు ధన్యవాదములు! --178.66.126.94 19:59, 13 అక్టోబరు 2017 (UTC)Reply

తెలుగు అనువాద వ్యాసాల పతకం

మార్చు
  తెలుగు అనువాద వ్యాసాల పతకం
Viggu గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:42, 13 ఆగస్టు 2020 (UTC)Reply

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు

మార్చు

Viggu గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:30, 29 ఆగస్టు 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:00, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply