వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నిర్వాహకత్వ విధులను నిర్వర్తించడంలో విఫలమైన వాడుకరులు తమ నిర్వాహకత్వాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకునేందుకు కోరవచ్చు. లేదా వారిని నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. పై సందర్భాల్లో సదరు నిర్వాహకులను [[m:bureaucrats|అధికారులు]] లేక [[m:stewards|స్టీవార్డులు]] ఈ బాధ్యతల నుండి తప్పిస్తారు. కొన్ని వికీపీడియాల్లో నిర్వాహకుల పనులను సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు ఒక [[మధ్యవర్తుల మండలి]] ఉంటుంది. ఈ మండలికి సభ్యులను, ఒక నిర్ణీత కాలానికి వాడుకరుల నుండి సముదాయం ఎన్నుకుంటుంది. తెవికీలో అలాంటి మండలి లేదు కాబట్టి, ఈ సమీక్షను సముదాయమే నిర్వహిస్తుంది.
తెలుగు వికీపీడియాలో నిర్వాహకులను ఆ బాధ్యతల నుండి తొలగించే సందర్భాలను, నియమ నిబంధనలను, విధి విధానాలనూ ఈ పేజీ వివరిస్తుంది.