ఖతి: కూర్పుల మధ్య తేడాలు

+ఖతుల పేజీల లింకులు
చి లింకు సరిచేయు
పంక్తి 1:
[[File:U0C05-Lohit-TeluguDef.png|thumb|[[లోహిత్ ఫాంటు|లోహిత్]] తెలుగు ఖతిలో 'అ' నిర్మాణం]]
[[File:U0C05 Lohit-Telugu.svg|thumb| అ కనిపించే తీరు]]
'''ఖతి''' అనేది ఒక [[లిపి|లిపిని]] చూపే విధానం. [[లిపి]] ఒక [[భాష]]ను లిఖిత రూపంలో చూపించే సాధనం<ref>[http://telugupadam.org/%E0%B0%96%E0%B0%A4%E0%B0%BF]</ref>, స్థూలంగా చెప్పాలంటే ముద్రణలో లేదా కంప్యూటర్లలో భాష యొక్క అక్షరాలను చూపే శైలే ఖతి. అంటే ఖతిలో ఒక లిపికి సంబంధించిన అన్ని [[అక్షరాలు]],[[అంకె]]లు,[[చిహ్నం|చిహ్నాలు]] ఉంటాయనమాట! ఒక ఖతిలో ఉండే అన్ని అక్షరాల-అంకెల-చిహ్నాల ఆకృతి, రూపూ-రేఖా-లావణ్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే రకమయిన నిబంధనలను అనుసరించి, ఆకారంలో కొద్ది కొద్ది మార్పులతో ఉండే ఖతుల సమూహమును [[ఖతి పరివారం]] అనవచ్చును. ఆంగ్లంలో కొన్ని వేల ఖతులు వెలువడినాయి.
==సాంకేతిక రకాలు==
===బిట్‍మాప్===
పంక్తి 18:
ఖతులు ముద్రణ వ్యవస్థతో పాటే అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. డీటీపీ చేసే సమయం నుండి తెలుగుకు ఎన్నో ఖతులు ఎర్పడ్డాయి. కంప్యూటర్ల రాకతో ఖతులు కూడా సాంఖ్యిక(డిజిటల్) రూపాన్ని సంతరించుకున్నాయి. శ్రీలిపి వారు మొదట్లో కొన్ని ఖతులను తెలుగులో ప్రవేశ పెట్టారు, కానీ అవి ఎక్స్టెండెడ్ ఆస్కీ లో ఉండేవి.తరువాత భారత ప్రభుత్త్వం వారి ఖతులు కూడా ఎక్స్టెండెడ్ ఆస్కీ లో మరికొన్ని ఖతులు ప్రవేశ పెట్టాయి. అంతకు ముందు డీటీపీ లో పేరుగాంచిన అను సంస్థ వారు కూడా వారి ఖతులను సాంఖ్యీకరించి విడుదల చేసారు. కానీ ఇవేవీ యూనికోడ్(విశ్వవ్యాప్త విశిష్ట సంకేతపదాలు) లో లేవు.
 
[[మైక్రోసాఫ్ట్]] సంస్థ వారి [[గౌతమి ఖతి]]<ref>[http{{Cite web |url=https://wwwdocs.microsoft.com/en-us/typography/fontsfont-list/family.aspx?FIDgautami |title=Gautami Font Family |date=238October గౌతమి20, ఖతి]2017}} </ref>యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు [[పోతన (ఫాంటు)|పోతన]] మరియు [[వేమన (ఫాంటు)|వేమన ఖతి]] విడుదలయ్యాయి. ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్వ సంస్థ [[సీ-డాక్]] వారి [[జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు|జిస్ట్]] ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>[http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/]</ref><ref>[https://fedorahosted.org/lohit/ లోహిత్ ఖతి]</ref>లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి. 2012 లో సిలికానాంధ్ర ద్వారా{{fact}} మూడు ఖతులు విడుదలయ్యాయి - అవి [[పొన్నాల (ఖతి)|పొన్నాల]], [[రవిప్రకాష్]] మరియు [[లక్కిరెడ్డి]]. 2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. <ref>[http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట]</ref>
 
==లైసెన్సు రకాలు==
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు