సంధి: కూర్పుల మధ్య తేడాలు

చి సంధులు ను, సంధి కు తరలించాం: ఏకవచన పదము వాడుక మంచిది.
పంక్తి 8:
==సంస్కృత సంధులు==
*'''సవర్ణదీర్ఘ సంధి''': అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా: భాను+ఉదయము=భానూదయము. భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది
ఉదా: భాను+ఉదయము=భానూదయము.
 
*'''గుణ సంధి''': అకారమునకు ఇ - ఉ - ఋ లు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.
"https://te.wikipedia.org/wiki/సంధి" నుండి వెలికితీశారు