"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
 
== ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ==
 
రాష్ట్ర విభజన అనంతరం 02.06.2014 నుండి శ్రీ [[ఐ.వి.ఆర్.కృష్ణారావు]] ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా 31.01.2016 వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట శ్రీ సత్యప్రకాష్ టక్కర్ 01.02.2016 నుండి 28.02.2017 వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట శ్రీ అజేయ కల్లం 01.03.2017 నుండి 31.03.2017 వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ భాద్యతలు నిర్వహించారు. శ్రీ [[దినేష్ కుమార్]] 01.04.2017 నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎల్ వి సుబ్రమణ్యం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. <ref>{{cite web |title=ఎన్నిక‌ల సంఘం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం : సీయ‌స్ పై వేటు..కొత్త సీయ‌స్ గా ఎల్వీ: అసలు కార‌ణం ఇదే..! |url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/eelction-commission-extraordinary-decision-cs-punitha-transferred/articlecontent-pf214670-242267.html |website=One India |accessdate=7 April 2019}}</ref>
 
==ప్రధాన ఎన్నికల అధికారి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2632934" నుండి వెలికితీశారు